Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

SET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

వతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana