Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి 'బోల్ట్'..

స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి 'బోల్ట్'..

బెంగళూరు : ఫైర్ బోల్ట్ మాతృసంస్థకు చెందిన బోల్ట్ కొత్తగా బ్రాండ్ స్మార్ట్ఫోన్ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఎవో, ఎస్5జి పేర్లతో తొలి 5జీ స్మార్ట్ఫోన్లను ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ లాంచ్కు ముందుగా ఆగస్టు 7 నుంచి 15 వరకు జరిగే ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్-2026కు టైటిల్ స్పాన్సర్గా కూడా సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana