Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య..రాష్ట్రపతి ఆమోదం

సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య..రాష్ట్రపతి ఆమోదం

వతెలంగాణ - హైదరాబాద్ : సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న 96 వేల కేసుల నేపథ్యంలో, న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

ఈ నిర్ణయం న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించి, కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారడంతో, ఈ చర్య అవసరమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana