Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల

తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల

వతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (TG EAPCET-2026)కు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు.

ఇంజనీరింగ్ విభాగంలో 1,97,241, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://eapcet.tgche.ac.in/ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana