Monday, 21 Jun, 6.45 pm నవ తెలంగాణ

హోం
తెలంగాణలో కొత్తగా 1197 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 1197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,14,399 కి చేరింది. ఇందులో 5,93,577 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,576 కి చేరింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top