తిరుపతి: నగరంలో వరదనీటిలో చిక్కుకుని నవ వధువు మృతిచెందింది. శుక్రవారం రాత్రి తిరుపతిలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని వెస్ట్ చర్చి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ వాహనం నీట మునిగింది.