Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తోట సత్తయ్య మృతి పట్ల పలువురు నివాళి

తోట సత్తయ్య మృతి పట్ల పలువురు నివాళి

వతెలంగాణ-ఆలేరు టౌన్ఆలేరు పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు తోట సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు.

ఈ క్రమంలో సోమవారం పట్టణంలోని నివాసం వద్ద కుమారులు తోట నవీన్, తోట సంతోష్ ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ప్రముఖులు ,మున్నూరు కాపు సంఘ సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana