హైదరాబాద్: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పెరిగింది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు 15,370 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు.