Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్యాంకర్ సాయంతో నీటి వసతిని కల్పించిన సర్పంచ్

ట్యాంకర్ సాయంతో నీటి వసతిని కల్పించిన సర్పంచ్

వతెలంగాణ - జుక్కల్ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జిల్లాలు పూర్తిగా అడిగితే పోవడంతో నీటి సమస్య ఏర్పడిందని గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ అన్నారు.

ఇట్టి విషయాన్ని గ్రామ సర్పంచ్ డిస్టిక్ గ్రామస్తులు తీసుకురావడంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామానికి నీరు సమస్య రాకుండా ఉండొచ్చుగా వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందించాలని నిర్ణయించడంతో గ్రామస్తులు వర్షం వ్యక్తం చేశారు. అనుకున్న తర్వాయి గురువారం నుండి గ్రామంలోని ప్రతి గల్లీ గల్లీకి నీటిని ట్యాంకర్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.

ప్రతి ఒక్కరు గ్రామస్తులు నీటిని వృధా చేయకుండా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని గ్రామస్తులకు సర్పంచ్ సూచించారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరు నీటి వినియోగంలో మెలకువలు పాటించి గ్రామాన్ని నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ , జిపి కార్యదర్శి, తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana