Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధి కూలీలకు టిఫిన్ బాక్స్లుఅందజేసిన ఎంపీడీవో సతీష్ కుమార్

ఉపాధి కూలీలకు టిఫిన్ బాక్స్లుఅందజేసిన ఎంపీడీవో సతీష్ కుమార్

వతెలంగాణ-జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఉపాధి హామి కూలీలకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అవగాహన కల్పిస్తూ స్టీల్ టిఫిన్ బాక్స్ లు సర్పంచ్ చింత ప్రియాంక మహేష్ ఆధ్వర్యంలో జక్రాన్పల్లి ఎంపీడీవో సతీష్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో టిఏ రాంబాబు గ్రామకార్యదర్శి దీప్తి గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana