Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యుత్ స్తంభం విరిగిపడి దంపతులు మృతి

విద్యుత్ స్తంభం విరిగిపడి దంపతులు మృతి

వతెలంగాణ-హైదరాబాద్ : వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి చెందారు.

వరి పొట్టు తీసుకెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగలడంతో స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై పడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana