Dailyhunt
విద్యుత్ వినియోగంలో జాగ్రత్త..

విద్యుత్ వినియోగంలో జాగ్రత్త..

-విద్యుత్ భద్రత వారోత్సవాల్లో ఏడీఈ సుధీర్ బాబునవతెలంగాణ-బెజ్జంకి

వేసవి కాలం దృష్ట్యా విద్యుత్ వినియోగంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఏడీఈ సుధీర్ బాబు సూచించారు.

సోమవారం మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రం కార్యాలయం వద్ద ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో అధికారులు విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఏడీఈ విద్యుత్ సిబ్బందికి రక్షణ పరికరాలను అందజేశారు. బెజ్జంకి, తోటపల్లి, కోహెడ, బస్వాపూర్ ఏఈలు మహేష్, అశోక్, రవీందర్, మనోజ్ కుమార్, వినియోగదారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana