Dailyhunt
వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

వతెలంగాణ - సదాశివ నగర్ : మండలంలోని మర్కల్ స్టేజి వద్ద గల అశోక్ గార్డెన్ లో సదాశివ నగర్ మాజీ జెడ్పిటిసి కమిలి నరసింహులు తమ్ముడు సాయిలు వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ప్రజాపతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana