Dailyhunt
ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీగా పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీగా పెట్టుబడులు

NAVYA MEDIA 3 days ago

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) సిద్ధమైంది.

దీనికి సంబంధించి మే 06, 2026న జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సుమారు రూ. 2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తిరుపతిలో తన నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది.

ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia