Dailyhunt
అమరావతికి దీపహారతులు ఇద్దాం: మంత్రి నారా లోకేశ్

అమరావతికి దీపహారతులు ఇద్దాం: మంత్రి నారా లోకేశ్

NAVYA MEDIA 0 months ago

రాజధానికి పట్టిన గ్రహణం వీడింది. ప్రజారాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చింది.

చట్టబద్ధతకు సహకరించిన పార్టీలు, నేతలకు నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఆనంద సమయంలో అమరావతికి దీపహారతులు ఇద్దాం, ఈరోజు రాత్రి 7 గంటలకు అందరం ఇళ్లముందు దీపాలు వెలిగిద్దాం.

దీపాలతో సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి – #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో అందరూ షేర్ చేయండి అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia