ప్రజలకు మంచి చేయాలనే బలమైన కాంక్షతో రాజకీయాలను సిల్లీగా కాకుండా సీరియస్ గా రాజకీయ పార్టీ పెట్టి సీరియస్ గా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో TVK విజయ్ నిరూపించాడు.
అతనికి కులబలం పెద్దగా లేదు కుల నినాదాలు లేవు . కుల సంఘాల మద్దతు లేదు అడగలేదు.
అన్ని కులాలనూ నమ్ముకున్నాడు. ప్రజలను, అభిమానులను నమ్ముకున్నాడు. అందుకే విజయం సాధించాడు.
నేడు ఒంటరిగా పోటీ చేసి మంచి ఫలితాన్ని సాధించాడు.

