Dailyhunt
కల్వకుంట్ల కవిత  కొత్త రాజకీయ పార్టీ  పేరు తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) గా ప్రకటన

కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) గా ప్రకటన

NAVYA MEDIA 1 week ago

ల్వకుంట్ల కవిత తన తండ్రి కె. చంద్రశేఖర్ రావు స్థాపించిన పాత పార్టీ పేరు అయిన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరుతోనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం బిఆర్ఎస్ (BRS)గా మారిన తర్వాత ‘TRS’ అనే పేరు ఖాళీగా ఉందని, ఆ పేరును తాను వాడుకుంటానని ఆమె తెలిపారు.

కాంగ్రెస్ పార్టీని తన ప్రధాన ప్రత్యర్థిగా పేర్కొంటూ, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం పని చేస్తానని ఆమె వెల్లడించారు.

ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ మరియు ప్రైవేటు టీచర్ల హక్కుల కోసం పోరాటం తన ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.

ఒకవేళ సిద్దిపేట లేదా గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే, వాటిలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia