పోలవరం నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తిఅయినది. గత ప్రభుత్వం నిర్వాకంతో దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్, వైసీపీ నిర్వాకంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో రూ.440 కోట్లు వృథా అయంది.
నిపుణుల సూచనలతో మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించిన కూటమి ప్రభుత్వం. గతేడాది జనవరి 18న నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంప్రారంభమైనది.
రూ.900 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ 1372 మీటర్ల మేర కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించిన కూటమి ప్రభుత్వం.
రికార్డుస్థాయిలో 440 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసారు. డయాఫ్రమ్ వాల్ పూర్తికావడంతో ఇంజినీర్లను సన్మానించి, ప్రాజెక్టు వద్ద స్వీట్లు పంచారు మంత్రి నిమ్మల రామానాయుడు.

