Dailyhunt
సీఎం ఎ. రేవంత్ రెడ్డి కి  వినతిపత్రం సమర్పించిన జవహర్‌ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు

సీఎం ఎ. రేవంత్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించిన జవహర్‌ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు

NAVYA MEDIA 1 week ago

హైదరాబాద్ జవహర్‌ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

డంపింగ్ యార్డును జవహర్‌ నగర్ నగర్ నుంచి తరలించాలని విజ్ఞప్తి చేశారు.

లోక్‌సభ సభ్యులు ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, యాంటీ డంపింగ్ యార్డ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బి. శంకర్ నారాయణ గారు,

స్థానిక నాయకులు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారితో పాటు జేఏసీ ఇతర ప్రతినిధులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia