Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

NAVYA MEDIA 1 month ago

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

చిత దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.

సర్వదర్శనం భక్తులకు 8-10 గంటల సమయం పడుతుంది.

రూ. 300 శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది.

సర్వ దర్శనమ్ (SSD) టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది.

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 81,687.

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 34,938.

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.36 కోట్లు.

నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య 4.05 లక్షలు.

నిన్న అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 2.19 లక్షలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia