Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు మంత్రి నారాలోకేష్ అభినందనలు

టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు మంత్రి నారాలోకేష్ అభినందనలు

NAVYA MEDIA 3 weeks ago

మిళనాడులో అద్భుతమైన తొలి ఎన్నికల విజయం సాధించిన టీవీకే అధ్యక్షుడు విజయ్‌ గారికి అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్.

'ఈ ఫలితం రాష్ట్ర ఓటర్ల మారుతున్న ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, దాని రాజకీయ ముఖచిత్రానికి ఒక కొత్త కోణాన్ని జోడిస్తుంది.

ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి, బాధ్యతతో, నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము”, అని లోకేష్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia