Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన  మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్

NAVYA MEDIA 1 day ago

 విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.

టీడీపీ కార్యకర్తలు, ప్రజలను కలిసి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు.

ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia