Saturday, 25 Sep, 6.36 pm News Meter తెలుగు

హోమ్
ఏపీ జెడ్పీ ఛైర్మన్‌, వైస్‌ చైర్మన్ల వివరాలు ఇవిగో..

ఏపీలోని అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను వైసీపీ సొంతం చేసుకుంది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా - బోయ గిరిజమ్మ, చిత్తూరు జిల్లా - శ్రీనివాసులు, తూర్పుగోదావరి జిల్లా - వేణుగోపాల రావు, పశ్చిమగోదావరి జిల్లా - కవురు శ్రీనివాస్, గుంటూరు జిల్లా - హెనీ క్రిస్టినా, కర్నూలు జిల్లా- వెంకట సుబ్బారెడ్డి, కృష్ణా జిల్లా - ఉప్పాళ్ల హారిక, నెల్లూరు జిల్లా - ఆనం అరుణమ్మ, ప్రకాశం జిల్లా - వెంకాయమ్మ, కడప జిల్లా - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, విశాఖ జిల్లా - జల్లిపల్లి సుభద్ర, విజయనగరం జిల్లా - మజ్జి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా - విజయ.

వైస్‌ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తయ్యింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. తుంపాల అప్పారావు, భీశెట్టి సత్యవతి( విశాఖ), బుర్రా​ అనుబాబు, మేరుగు పద్మలత(తూర్పు గోదావరి), పెనుమాల విజయబాబు, శ్రీలేఖ( పశ్చిమ గోదావరి), గరికపాటి శ్రీదేవి, గుడిమల కృష్ణంరాజు (కృష్ణ), బత్తుల అనురాధ, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి( గుంటూరు), యన్నాబత్తిన అరుణ, సుజ్ఞానమ్మ (ప్రకాశం), శ్రీహరి కోట లక్ష్మమ్మ, చిగురుపాటి లక్ష్మీ ప్రసన్న(నెల్లూరు ), ధనుంజయ్‌రెడ్డి, రమ్య( చిత్తూరు), కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్న( అనంతపురం), దిల్షాద్‌ నాయక్‌, కురువ బొజ్జమ్మ( కర్నూలు), సిరిపురపు జగన్మోహన్‌రావు, పాలిన శ్రావణి(శ్రీకాకుళం), శారదా, బాలయ్య (కడప), అంబటి అనిల్‌కుమార్‌, బాపూజీ నాయుడు(విజయనగరం).

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu
Top