Dailyhunt
కల్వకుంట్ల కవిత పార్టీ టీఆర్ఎస్‌కు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..!

కల్వకుంట్ల కవిత పార్టీ టీఆర్ఎస్‌కు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..!

ల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరును అధికారికంగా కవితకు అప్పగిస్తూ సీఈసీ ఆమోద ముద్ర వేసింది.

ఈ మేరకు బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో అధికారులు లేఖను అందజేశారు.

కవిత మేడ్చల్ జిల్లాలో ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరును ప్రకటించారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత పార్టీ పేరును ప్రకటించగా.. తెలంగాణ రక్షణ సేన అనే పేరును అధికారికంగా ఈసీ ఆమోదించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఎన్నికల అధికారులు లేఖ అందజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu