Thursday, 03 Dec, 8.01 am NewsSting

తెలుగు హోం
అమ్మడి కోరిక మామూలుగా లేదు..! అసలు స్యూటే కాదు..!

పాయల్ రాజ్ పుత్ అంటే ఎవరు. హాట్ క్వీన్. కుర్రాళ్లు ఎర్రెక్కి పిచ్చెక్కి పోతారు. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి దాకా అంతే. సాయిరాట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ మూవీతోనే మత్తెక్కించింది. సాయి రాట్ ఒరిజినల్ బ్యూటీకి ఎంత పేరొచ్చిందో.. తర్వాత ఆ రీమేక్ లో అంతే పేరొచ్చిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇక తర్వాత మూవీ ఏ రేంజ్ లో చూశాం కదా. RX100 తో.. హండ్రడ్ పర్సంట్ గ్లామర్ ఒలకబోసింది. ఆ కైపెక్కించే కళ్లతో పిచ్చెక్కించిందే. కసి కసిగా మగాళ్ల వైపు చూసే క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. అసలు క్యారెక్టర్ కూడా అదేనేమో అనే రేంజ్ లో లీనం అయింది. అస్సలు యాక్టింగ్ చేస్తున్నట్లే తెలియలేదు అని ఫీల్ అయ్యారు ఆడియన్స్. రెండో సినిమాతోనే డిఫరెంట్ క్యారెక్టర్ చూజ్ చేసుకుంది బ్యూటీ. అసలు ఆ డైరెక్టర్ ఆర్ఎక్స్ హండ్రడ్ లాంటి క్యారెక్టర్ కి ఈ హాట్ కేక్ ని సెలక్ట్ చేసుకున్నాడంటేనే.. ఈ బ్యూటీలో ఏదో ఆ యాంగిల్ ఉంది అనే కదా. తర్వాత క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ అలాంటివే.

ఒంపులూ వయ్యారాలు.. వగలు పొంగిపొర్లడాలు.. అబ్బో.. కత కత కాదు.

కానీ.. ఈ అమ్మడికి మాత్రం ఎక్కువ నచ్చేది తను చేసేలాంటి క్యారెక్టర్లు కావట. ఏ మాత్రం గ్లామర్ ఉండకూడదట. ఒంపులూ వయ్యారాల మాటే ఉండకూడదట.

గ్లామర్ అనే మాటే లేకుండా డ్లీ గ్లామర్ రోల్స్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించాలని ఉంది అంటోంది. నా పర్ఫార్మెన్స్ ఏంటో ఆడియన్స్ కి చూపిస్తా అంటోంది. ఈమె పర్ఫార్మెన్సులేంటి.. ఆ ఎక్స్ ప్రెషన్స్ లో ఉండే మత్తేంటో కుర్రాళ్లు చూస్తూనే ఉన్నారు.

ముసలాళ్లు కూడా ఎర్రెక్కి పోతున్నారు. రీసెంట్ గా వచ్చిన.. అనగనగా ఓ అతిథి మూవీలో కూడా చూశారు. కానీ..

కోరికలేమో కొండెక్కి పోతున్నయ్. ఈ భామకి డీ గ్లామర్ రోల్స్ అంటే ఎట్టా స్యూట్ అవుతయ్ అంటున్నారు ఫ్యాన్స్. డీ గ్లామర్ రోల్స్ చేస్తే చేసినవ్ గానీ.. అందులో కూడా..

నీ పర్ఫార్మెన్స్ మాత్రం ఇలాగే ఉండాలి అంటున్నారు. ఒలకబోయకపోతే.. హర్ట్ అయ్యి బుంగమూతి పెట్టుకుంటాం అంటున్నారు ఫ్యాన్స్.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top