Wednesday, 27 Jan, 4.09 pm NewsSting

తెలుగు హోం
మేము మాట్లాడుకున్నాం.. సమస్యను కలిసి పరిష్కరించుకుంటాం

ఏపి డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్:

  • రాష్ట్రంలో స్వేచ్చా వాతావరణంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తాం.
  • ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది లో ఆరోగ్య సమస్య వున్న వారి విషయంలో మినహయింపుపై ఆలోచిస్తున్నాం.
  • ఇప్పటికే 13జిల్లాల ఎస్పీలు, ఉన్నతాదికారులతో ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష నిర్వహించాం.
  • పోలీసులకు వ్యాక్సినేషన్ పంపిణీలో కొన్ని సమస్యలు వుండవచ్చు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top