Tuesday, 22 Sep, 1.49 pm NewsSting

తెలుగు హోం
త్వరలో దృశ్యం - 2

ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో..ఏ సినిమాని చీత్కరిస్తారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా కుటుంబకథాచిత్రాలని ఆదరించడంలో ప్రేక్షకులు ఎప్పుడూ ముందంటారని నిరూపించిన చిత్రం దృశ్యం. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సెంటిమెంట్..సస్పెన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ మూవీ. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానపాత్రలో 2013వ సంవత్సరంలో రిలీజ్ అయింది ఈ చిత్రం. మధ్యతరగతి దంపతులు తమ కుమారైని ఓ నీచుడి బారి నుంచి ఎలా కాపాడుకున్నారు అనేదే ఆ చిత్ర కథాంశం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top