Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Prajapathi News 11 months ago
పోలీసులు చట్టాన్ని కాపాడడంలో న్యాయం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు.

పోలీసులు చట్టాన్ని కాపాడడంలో న్యాయం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు.కుల,మత బేదం లేకుండా ప్రజలకి సేవ చేస్తారు.అలాంటి పోలీసులను చులకనగా చూస్తున్నారు.
తప్పుచేస్తున్న వారిని ఇది తప్పు అని చెప్పగా వాళ్ళు బదులుగా ప్రభుత్వ ఉద్యోగి పై దాడికి కి పాల్పడితే ఇది ఎంత వరకు న్యాయం.పోలీసులపై దాడి చేస్తే తప్పు లేదు ఎవరు ప్రశ్నించరు అదే సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ అగాయిత్యాలకు పాల్పడుతున్న వారిని సమాజ రక్షణకోసం శిక్షిస్తే ఆది తప్పు ఎవరికి తోచినట్టు వారు ప్రశ్నిస్తారు.శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తుంటే శాలవాలు కప్పి సన్మానిస్తారా.తప్పు చేస్తే ఎంతటి వారినైనా చట్టం శిక్షిస్తుంది.పోలీస్ వ్యవస్థలో పోలీసులు కూడా సమాజంలో మానవులే మరి పోలీసులకు అవమానం,అన్యాయం జరిగితే అడిగే హక్కు లేదా.పోలీస్ అంటే పదం కాదు బాధ్యత.ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తారు.ఆ బాధ్యత కి ఎవరైనా ఆటంకం కలిస్తే దండించే హక్కు పోలీసులకు ఉంది.అందరూ పోలీస్ వ్యవస్థని గౌరవించండి సమాజరక్షణలో మరియు సంక్షేమంలో ప్రజలందరూ సహకరించండనీ కె.ధర్మచందు .
రాష్ట్రప్రధానకార్యదర్శి .
ఏపీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Dailyhunt
Disclaimer: This content has been published by the user directly on Dailyhunt, an intermediary platform. Dailyhunt has neither reviewed nor has knowledge of such content. Publisher: Prajapathi News