NewsOrbit
57k FollowersCorona: కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అయితే, దేశంలో కరోనా వ్యాక్సీన్లకు తీవ్రంగా కొరత ఉంది. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత కొన్ని రాష్ట్రాలను వెంటాడుతుండటంతో కేంద్రం వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రం సైతం తన వంతు ప్రయత్నం చేస్తోంది. వ్యాక్సినేషన్ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటిస్తోంది. అయితే, దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా మరో సీఎం ఈ మేరకు లేఖ రాశారు.
Read More: Corona: షాక్ః పక్క రాష్ట్రంలో కొత్త రకం కరోనా కేసు
మోడీ టీం అలా చేయలట
భవిష్యత్తులో తలెత్తే కరోనా వైరస్ వేవ్‌ల నుంచి దేశంలోని ప్రజలను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఏకైక మార్గమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
Read More: Corona: కరోనాతో కాదు ఎలుకలతో చస్తున్నాం… భారత్ ను సహాయం కోరిన ఆ దేశం
ఇదో గుడ్ న్యూస్
కరోనా కు చెక్ పెట్టేందుకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఓ గుడ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ రెండు డోసులు వేసుకోవాల్సినవే. అయితే, సింగిల్ డోస్ టీకా ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన స్పుత్నిక్ వి సింగిల్ డోస్ ను రెడీ చేసింది. రష్యాలో ఈ వ్యాక్సిన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. వివిధ దేశాల్లో దీనికి అనుమతులు మంజూరు చేశారు. ఇదిలాఉండగా స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమతుల కోసం ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ దరఖాస్తు చేసింది. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే తగు ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంది.
The post Corona: కరోనా టైంలో ఒక్కొక్కరుగా మోడీని భలే బుక్ చేస్తున్నారుగా first appeared on News Orbit.Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: NewsOrbit