Corona: ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందనే వార్తల నేపథ్యంలో మరోవైపు కరోనా థర్డ్ వేవ్ కలకలం అనేకమందిని ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఇందులో పిల్లలపైనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. కరోనా థర్డ్‌వేవ్ విషయాన్ని అంత సీరియస్ తీసుకోవద్దని చెబుతోంది.
Read More : Corona: డబ్బులు ప్రింట్ చేసుకుంటే సమస్యే ఉండదు. కరోనా సమయంలో భలే విశ్లేషణ
డబ్ల్యూహెచ్ఓ సూచన ఇది
డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్ ఎక్స్ పర్ట్ డాక్టర్ కాటే ఒబ్రెయిన్ పిల్లల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా లేదని విశ్లేషిస్తున్నారు.
No Internet connection |