NewsOrbit
NewsOrbit

Corona: షాక్ః పక్క రాష్ట్రంలో కొత్త రకం కరోనా కేసు

Corona: షాక్ః పక్క రాష్ట్రంలో కొత్త రకం కరోనా కేసు
  • 663d
  • 00

Corona: ఇప్పటికే కరోనా కలకలానికి తోడుగా బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ కేసులు నమోదవుతుండటం అనేక వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యలకు పరిష్కారం కోసం వైద్య వర్గాలు తమ వంతు కృషి చేస్తున్న సమయంలో తాజాగా మరో ఫంగస్‌ వెలుగు చూసింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు ఉన్న బ్లాక్ , వైట్ ఫంగస్‌లకు తోడుగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో స్కిన్‌ బ్లాక్ ఫంగస్ మొదటి కేసు కర్ణాటకలోని చిత్రదుర్గలో నమోదవగా.. ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

skin black fungus is the news desease this time

Read More: Black fungus: షాక్ః కరోనా రాకపోయినా. బ్లాక్ ఫంగస్ ముప్పు మనకు ఉంటుందట
కర్ణాటకలో కలకలం..

No Internet connection

Link Copied