Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. కేసు నమోదు

నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. కేసు నమోదు

మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య అర్ధరాత్రి హాంగామా సృష్టించాడు. అపార్టుమెంట్‌ వాసులు, చైతన్యకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అపార్టుమెంట్ వాసులు ఆయనపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిహారిక భర్త చైతన్య కూడా అపార్టుమెంట్ వాసులపై ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. గుంటూరు రేంజ్​ ఐజీ ప్రభాకర్​ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక వివాహమాడిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ నెలలో నిహారిక, చైతన్యల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం అత్తారింట్లో ఆమె హాయిగా ఎంజాయ్​ చేస్తోంది.

తాజా ఘటన సోషల్‌ మీడియా చర్చనీయాంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com