Dailyhunt
ఐటీ కంపెనీల్లో భారీగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు

ఐటీ కంపెనీల్లో భారీగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు

భారత్‌లో అతిపెద్ద ఐటీ కంపెనీలుగా పేరున్న టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies), విప్రో (Wipro) సంస్థలు భారీగా ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. కరోనా తరువాత ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ నాలుగు కంపెనీలు కలిపి సుమారు 91,000 మందిని క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా నియమించుకునే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com