అశ్విన్ ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్. బంతితో వికెట్లు తీసే అతడు ఆఖర్లో బ్యాటింగ్ తో ఆదుకోగలడని సూచించాడు.
అతడిని జట్టులోకి తీసుకోండిని సూచించాడు బ్రాడ్ హగ్. అయితే అశ్విన్ 2017 నుండి ఇప్పటివరకు మళ్ళీ వన్డే జట్టులో ఆడలేదు. సెలక్టర్లు అతడిని కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేసారు. అయితే ఇప్పుడు టీ 20 సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే జట్టులోకైనా అతడిని తీసుకుంటారా… లేదా అనేది చూడాలి.

