NTV Telugu
NTV Telugu

"గని ఆంథమ్" సాంగ్ అదిరిపోయింది

"గని ఆంథమ్" సాంగ్ అదిరిపోయింది
  • 35d
  • 0 views
  • 1 shares

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గని’. ‘గని’ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు..

ఇంకా చదవండి
TV9 తెలుగు
TV9 తెలుగు

Dinesh Karthik: ముంబై టెస్ట్‎ తుది జట్టు నుంచి అతడిని తప్పించాలి.. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది..

Dinesh Karthik: ముంబై టెస్ట్‎ తుది జట్టు నుంచి అతడిని తప్పించాలి.. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది..
  • 7hr
  • 0 views
  • 19 shares

టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. దీంతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టు కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అతని స్థానం ప్రమాదంలో పడిందని వార్తలు వస్తున్నాయి.

ఇంకా చదవండి
Oneindia

కరీంనగర్ నుండే కుదుపు.!గులాబీ పార్టీలో అసమ్మతి గళం.!వలసలు మొదలైట్టేనా.?

కరీంనగర్ నుండే కుదుపు.!గులాబీ పార్టీలో అసమ్మతి గళం.!వలసలు మొదలైట్టేనా.?
  • 1hr
  • 0 views
  • 3 shares

కరీంనగర్/హైదరాబాద్: గత ఏడు సంవత్సరాలుగా అప్రతిహతంగా ముందుకు వెళ్తున్న గులాబీ పార్టీలో అనూహ్యంగా గుబులు మొదలైనట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ లో పార్టీ ఓటమి పాలవ్వడం, గులాబీ ప్రభుత్వంపై ఇతర పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించడం, సీఎం చంద్రశేఖర్ రావు పై బీజేపి పైచేయి సాధించడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిఖార్సైన ఉద్యమకారులకు కాకుండా ఇతర పార్టీలనుండి వచ్చిన నేతలకు అవకాశాలు కల్పిండం వంటి పరిణామాలు పార్టీ నేతలకు మిండుగుపడని అంశాలుగా పరిణమించాయి.

ఇంకా చదవండి

No Internet connection

Link Copied