హైదరాబాద్ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరా కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్-దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్లను తరలించే ప్రక్రియలో ఎదురయ్యే రవాణా సమస్యలను పరిష్కరించడంలో మొదటి ప్రయత్నంగా ఈ ఒప్పందం చేసుకున్నారు.. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో గ్లోబల్ హబ్ అయిన హైదరాబాద్, గ్లోబల్ ఎయిర్ కార్గో హబ్ అయిన దుబాయ్‌ల ప్రత్యేక భాగస్వామ్యం అయ్యాయి.. కోవిడ్ -19 వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా సురక్షితంగా, సమర్థవంతంగా తరలించడంలో హైదరాబాద్-దుబాయ్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్‌ను గ్లోబల్ గేట్‌వేగా మార్చే ఒప్పందం జరిగింది.. వ్యాక్సిన్ హ్యాండ్లింగ్ సదుపాయాలను జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో మెరుగుపరుస్తుండగా..
No Internet connection |