Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ ఇద్దరు దర్శకులు మాదక ద్రవ్యాలు కొట్టకపోతే  సినిమా చేయలేరా..?

ఆ ఇద్దరు దర్శకులు మాదక ద్రవ్యాలు కొట్టకపోతే సినిమా చేయలేరా..?

Oktelugu.com 1 week ago

Film Directors Drug Addiction Controversy: ఆ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది… వాళ్ళ నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు.

వాళ్ళు చేసే సినిమాల పరిధి కూడా పెద్దగా ఉంటుంది. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తారు కాబట్టి ప్రేక్షకులకు స్క్రీన్ మీద విజువల్ వండర్స్ ని చూపిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ సినిమాలకు ఓపెనింగ్స్ కూడా భారీగానే వస్తుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలను సక్సెస్ ఫుల్ గా నిలపడంలో దర్శకులు చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. కథ రాసుకున్నప్పటి నుంచి దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేంతవరకు దర్శకుడు అహర్నిశలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏ ఒక్క విషయంలో ఇబ్బంది జరిగిన కూడా సినిమా అవుట్ పుట్ లో తేడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొత్తగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది దర్శకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. అవి లేకపోతే వాళ్లు సినిమా చేసే ప్రాసెస్ మొత్తం మారిపోతుంది. ఆ గంజాయి హైప్ లో ఉన్నప్పుడే వాళ్ళు అనుకున్న సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరిస్తారట.

గాంజాయి కొడుతూ సినిమా డైరెక్షన్ చేస్తున్న దర్శకులు ఎవరు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక ఇద్దరు దర్శకులు మాత్రం ఎప్పుడు అదే డోప్ లో ఉంటారట. ఒకవేళ అది కొంచెం తగ్గిన కూడా వాళ్ళ హై ఫీల్ తగ్గుతుందని భావిస్తారట.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్లు సినిమాలు చేయడం ఒక ఎత్తైతే వాళ్ళ హెల్త్ ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది అంటూ లభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అనేది అల్టిమేట్ కాబట్టి దానిని హై రేంజ్ లో చిత్రీకరించడానికి వాళ్ళను ఎప్పుడు అదే డోప్ లో ఉంచే విధంగా మాదక ద్రవ్యాలను సేవిస్తున్నారట.

కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో ఫ్యూచర్ లో వాళ్ళు విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అంటూ కొంతమంది వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మనం చేసే పనిలో మన సంకల్ప బలంతో ముందుకు సాగితే బాగుంటుంది. అంతే తప్ప మిగతా వాటిని ఆసరాగా తీసుకుని ముందుకు సాగడం అనేది సరైనది కాదంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం దర్శకులకు సలహాలను ఇస్తున్నారు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com