Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నామలై తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీకి శ్రీకారం?

అన్నామలై తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీకి శ్రీకారం?

Oktelugu.com 3 weeks ago
న్నామలై తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీకి శ్రీకారం?

Annamalai BJP resignation : అన్నామలై.. జాతీయ టీవీ వార్తల్లో బీజేపీకి రాజీనామా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆల్ మోస్ట్ ఖాయమైపోయిందని అనుకోవాలి. అన్నామలై క్లోజ్ సర్కిల్స్ నుంచే ఈ వార్త లీక్ అయినట్టుగా తెలుస్తోంది.

అన్నామలై ఈ తీవ్రమైన నిర్ణయానికి ఎందుకొచ్చినట్టు తెలుసుకుందాం. ఓ అనామలై.. ఓ తుఫాన్.. తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యంలో ఈస్థాయికి గణనీయమైన ఫాలోయింగ్ సంపాదించిన ఏకైక నాయకుడు అన్నామలైనే..

ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ప్రస్తుత సీఎం విజయ్. వీరందరూ సినీ నేపథ్యమే. ఓ ఐపీఎస్ అధికారిగా ఉండి రాజీనామా చేసి తమిళ పాలిటిక్స్ లోకి వచ్చిన మేధావి అన్నామలై. కానీ బీజేపీలో ఆయన ఎదగలేకపోయారు. బీజేపీని ఆదరించే స్థాయికి ఆయన తీసుకొచ్చారు.బీజేపీకి 11 శాతం ఓట్లు తీసుకొచ్చిన ఘనత అన్నామలైదే..

అన్నామలై తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీకి శ్రీకారం? దీనిపై 'రామ్' గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com