Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లెనిన్ మూవీ మొదటి రోజు ఎంత కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉందంటే...

లెనిన్ మూవీ మొదటి రోజు ఎంత కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉందంటే...

Oktelugu.com 3 months ago

Lenin Movie First Day Collections: అక్కినేని నట వారసుడైన అఖిల్ హీరోగా లెనిన్ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. మొత్తానికైతే ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ తో చెప్పిస్తున్నట్టుగా నిన్న అఫీషియల్ గా అఖిల్ సైతం ఫోటోలను రిలీజ్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద రోజు రోజుకి బజ్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఈ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. తద్వారా ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారు.

ఈ మూవీ వాళ్ళను పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీకి వస్తున్న క్రేజ్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి…దానికి తగ్గట్టుగానే అఖిల్ ఇంతకుముందు చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ ను సాధించలేదు. కాబట్టి ఆయన క్రేజ్ కొంతవరకు తగ్గింది.

ఇక ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకొని టాప్ లెవెల్ కి దూసుకుపోవాలని ఉద్దేశ్యంతో అతను ఉన్నట్టుగా తెలుస్తుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది మొదటి రోజు ఈ సినిమాకి వచ్చే టాక్ ను బట్టి డిసైడ్ అవుతుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుందా అఖిల్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోతాడా లేదా అనేది…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com