Dailyhunt
ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగ డిఫరెంట్ స్క్రీన్ ప్లే వాడుతున్నాడా...

ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగ డిఫరెంట్ స్క్రీన్ ప్లే వాడుతున్నాడా...

Oktelugu.com 2 weeks ago

Sandeep Reddy Vanga Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… అర్జున్ రెడ్డి సినిమాతో తన స్టామినాను చూపించిన ఆయన ఆ తర్వాత కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకున్నాడు.

ప్రస్తుతం పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా సైతం మొదటి స్థానంలో ఉండడం విశేషం… ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన సినిమాలో ఏదో ఒక వైవిధ్యానైతే చూపిస్తూ వచ్చాడు. ఇక స్పిరిట్ సినిమా విషయంలో కూడా అలానే ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటిసారి ఆయన డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనుసరిస్తూ ప్రేక్షకుడిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మఇక తను అనుకున్నట్టుగానే డిఫరెంట్ గా ఎలా ప్రజెంట్ చేస్తాడు.

ప్రేక్షకులందరిని మెప్పించగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం స్పిరిట్ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు… ఇక వచ్చే సంవత్సరం మార్చి 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ అనౌన్స్ చేశారు.

దానికి తగ్గట్టుగానే వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం చాలా తొందరగా కంపిట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… సందీప్ కి ఇప్పటివరకు వచ్చిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

పాన్ ఇండియా పరిధిలోకి సైతం ఆయన ప్రవేశిస్తుండడం విశేషం… ఇక స్పిరిట్ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ ని మిగులుస్తుంది. ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com