Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో మోడీ కాబినెట్ లో మార్పులు చేర్పులు..

త్వరలో మోడీ కాబినెట్ లో మార్పులు చేర్పులు..

Oktelugu.com 6 days ago
త్వరలో మోడీ కాబినెట్ లో మార్పులు చేర్పులు..

Modi cabinet reshuffle : కేంద్ర కేబినెట్ లో త్వరలో భారీ మార్పులు జరుగబోతున్నాయా? ప్రస్తుతం మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు.

ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి.. యూఏఈ, నెదర్లాండ్ లతో ఒప్పందాలు దేశానికి ఎంతో ఉపయోగం కానున్నాయి. అన్నీ చోట్ల రూమర్స్ వస్తున్నాయి. కేంద్ర కేబినెట్ లో మార్పులు వస్తాయని.. అన్నామలై రాజ్యసభతోపాటు కేంద్ర కేబినెట్ లో చేరుతారని టాక్ నడుస్తోంది.

మోడీ 2014లో , 2019లో వచ్చినా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే.. సగం కాలం పూర్తయ్యాక అంటే రెండేళ్ల తర్వాత మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ చేసి ఎవరు ఏ మంత్రి ఎలా చేస్తారని చూసి కేబినెట్ రీషఫల్ చేస్తారు. ఈ సారి కూడా ఆ పద్ధతుల్లో చేస్తారని బలంగా వినిపిస్తోంది.

ఈనెల 21వ తేదీన కేంద్రమంత్రుల శాఖల రిపోర్టు కార్డ్ ప్రజేంటేషన్ ఉంది. కేంద్రమంత్రుల పనితీరుపై రివ్యూ తర్వాత జరుగుతుంది. ఇక రెండోది రెండు సంవత్సరాల్లో వచ్చిన డెవలప్ మెంట్స్ చూసి మంత్రివర్గ ప్రక్షాణళ చేయనున్నారు. వచ్చే యూపీ సహా కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ రీషఫుల్ చేస్తారు. కీలకమైన పెద్ద మంత్రుల శాఖల మార్పులుండవు. విదేశీ, ఆర్థిక , రక్షణ, రోడ్డు రవాణాలాంటి వాటిల్లో మార్పులుండవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com