వన్ఇండియా ఎక్స్‌క్లూసివ్
వన్ఇండియా ఎక్స్‌క్లూసివ్

భారత పౌరులారా భయపడవద్దు: నేను, నా కుటుంబం కరోనా నుంచి కోలుకుంది. మొదటి కరోనా బాధితుడి సందేశం.

భారత పౌరులారా భయపడవద్దు: నేను, నా కుటుంబం కరోనా నుంచి కోలుకుంది. మొదటి కరోనా బాధితుడి సందేశం.
  • 675d
  • 3.7k shares

కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి భారత్ కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని సూచిస్తోంది.  వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే  కరోనా సోకిన వారు త్వరగా కోలుకోవచ్చు. అంతేకాదు ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తపడొచ్చు.

తాజాగా కరోనా సోకిన వ్యక్తి పూర్తిగా కోలుకోవడమే కాదు.. అతని కుటుంబంలోని మరో ఐదుగురు కరోనా బాధితులు కూడా పూర్తిగా కోలుకున్నారు.  ఆగ్రాకు చెందిన అమిత్ కపూర్ భారతదేశంలో మొదటి కరోనా రోగులలో ఒకరు. అతనితో పాటు వారి కుటుంబంలోని 5 మంది పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు.

ఇంకా చదవండి
ప్రజాశక్తి

కోవిడ్‌ రోగుల్లో అర్హులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స : సిఎం వైఎస్‌ జగన్‌

కోవిడ్‌ రోగుల్లో అర్హులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స : సిఎం వైఎస్‌ జగన్‌
  • 7hr
  • 132 shares

  • కేర్‌ సెంటర్లలో సదుపాయాల కల్పన
  • వైద్యారోగ్యశాఖ సమీక్షలో సిఎం వైఎస్‌ జగన్‌

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితుల్లో అర్హులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

ఇంకా చదవండి
News18 తెలుగు
News18 తెలుగు

Tirumala Online Tickets: నేడు ఫిబ్రవరి కోటా టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలి అంటే.. నిబంధనలు ఇవే..

Tirumala Online Tickets: నేడు ఫిబ్రవరి కోటా టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలి అంటే.. నిబంధనలు ఇవే..
  • 8hr
  • 2.7k shares

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు శుభవార్త..

అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

ఇంకా చదవండి

No Internet connection

Link Copied