క్రైమ్
FLASH NEWS : బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..!

road accident
రంగారెడ్డి నందిగామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బైపాస్‌పై ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు.
షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన చిన్నారులు ఫజన్ మహబూబ్ ఖాన్(7), ఉక్ష అదిల్ ఖాన్(13)గా గుర్తించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బైపాస్‌పై ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలో చోటుచేసుకుంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu
related stories
-
తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: తొమ్మిది మంది మృతి
-
తెలంగాణ తాజావార్తలు గాంధీభవన్ బస్టాప్‌లో బస్సుడ్రైవర్, పోలీసులపై దాడి
-
తెలంగాణ తాజావార్తలు అంగడిపేట ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి