రాజకీయం
FLASH NEWS : పాతబస్తీలో కి బీజేపి ఎంట్రీ..!

Will the BJP get the job done with this blow at the Center
గ్రేటర్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపి అగ్రనేతలందరినీ నగరానికి రప్పిస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ శనివారం పాతబస్తీ పర్యటన ఏర్పాట్లను బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఆయన పర్యటించనున్నారు. అనంతరం ఓల్డ్ అల్కా థియేటర్ వద్ద జరగనున్న సభ ప్రాంగణ ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి, దక్షిణ మండల డీసీపీ గజరావు భూపాల్ సభ జరగనున్న ప్రాంతంలో వివరాలు సేకరించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపి అగ్రనేతలు తరలివస్తున్నారు. శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పర్యటనకు సంబంధించి వేదిక ఏర్పాట్లను బిజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు. ఓల్డ్ అల్కా థియేటర్ వద్ద సభ ప్రాంగణంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
related stories
-
కర్నూలు శ్రీరామ చరితం.. ఆధ్యాత్మిక నందనం
-
కర్ణాటక అజీం ప్రేమ్‌జీకి ప్రెస్‌క్లబ్ పురస్కారం
-
నిజామాబాద్ పట్టుతప్పిన కుస్తీ