Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jamili Elections: జమిలి ఎన్నికలతో దక్షిణాదిపై తీవ్ర ప్రభావం!!

Jamili Elections: జమిలి ఎన్నికలతో దక్షిణాదిపై తీవ్ర ప్రభావం!!

Pakka Filmy 2 weeks ago

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో 'జమిలి ఎన్నికల' (Jamili Election) అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకుడు Suresh Kochattil తాజాగా ఒక ఇంటర్వ్యూలో దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా జమిలి ఎన్నికల వల్ల సౌత్ ఇండియాపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, 2029 పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి అనే విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ (Rahul Gandi) వ్యూహాలు మరియు జాతీయ రాజకీయాల ట్రెండ్ గురించి కూడా ఆయన డీప్ అనాలిసిస్ ఇచ్చారు.

Suresh Kochattil On Jamili Politics

ఒక దేశం – ఒక ఎన్నికల విధానం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇది దేశ అభివృద్ధికి చాలా ప్లస్ అవుతుందని డిస్కస్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఉన్న రీజినల్ పార్టీలపై ఈ జమిలి ఎలక్షన్స్ ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నేషనల్ పార్టీల డామినేషన్ ఎలా ఉండబోతుంది అనే దానిపై ఈ డిబేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది.

ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandi) లీడర్‌షిప్ మరియు ఆయన అప్ కమింగ్ పొలిటికల్ మూవ్స్ 2029 ఎలక్షస్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సౌత్ ఇండియాలో బీజేపీ ప్లాన్స్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ తన బేస్‌ను ఎలా కాపాడుాలని చూస్తోంది అనే అంశాలపై పలు కోణాల్లో విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికి జమిలి ఎన్నికల అంశం రాబోయే రోజుల్లో ఇండియన్ పాలిటిక్స్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్ కానుందని క్లియర్ అవుతోంది.

 ఇంకా చదవండి: Vijaysai Reddy: విజయసాయి రెడ్డి సంచలన లేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu