హోమ్
రామ్ చరణ్ మరదలి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఆఫోలో ఆస్పత్రి వ్వవస్థపుకురాలు సి ప్రతాప్ రెడ్డి గారాల మనవరాలు ఉపాసన ఎంతో యాక్టీవొ అందరికి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఫౌండేషన్ బాధ్యతలు చూసుకుంటున్న ఉపాసన ఆరోగ్య భారత్‌ను స్పష్టించే పనిలో పడ్డారు. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహాన కలిపిస్తున్నారు. ఆమె పేరుతో ఓ య్యూటూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఫిట్‌నెస్ పోగ్రామ్స్‌తో ట్రెండింగ్‌లో ఉంటున్నారు. రామ్ చరణ్ వైఫ్ గా కాకుండా, తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు. సమాజానికి ఏదో చేయాలన్న ఆమె ఆలోచన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
ఇక ఉపాసన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రామ్ చరణ్ భార్య గా, మెగా స్టార్ కోడలుగా అందరికీ తెలిసిందే. ఆమెకు ఒక బ్రదర్ , ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. తన చెల్లి అనుష్ప విషయానికి ఇద్దరూ ఒకే తీరు రూపాన్ని కలిగి ఉంటారు. అనుష్పల బిజినెస్ మానేజ్మెంట్ లో డిగ్రీ చేసిన ఆమె ప్రస్తుతం అపోలో ఫార్మసీ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనకు టాలీవుడ్ సెలెబ్రిటీల చాలా వరకు పరిచయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలో కనిపిస్తుంటారు.
తన ప్రత్యేక శైలీతో చాలా మందిని ఆకట్టుకుంటారు. ఆమె త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నరన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిజినెస్ పరంగా చాలా బిజీ గా ఉన్నారు. ఇక మెగా ఫ్యామీలి సినిమాలు చూడడమంటే చాలా ఇష్టమట. రిలీజ్ అయినా ప్రతి సినిమాను తప్పకుండ చూస్తుందట.