సినిమా పరిశ్రమ అన్నాక ఆయా సినిమాల మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. అయితే పూర్తిగా డిఫరెంట్ మూవీస్ అయిన తొలిప్రేమ, అన్నమయ్యకు మధ్య సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? నిజానికి తొలిప్రేమ రొమాంటిక్ మూవీ.. అన్నమయ్య డివోషనల్ సినిమా. అయితే ఈ రెండింటికి మధ్య ఓ కామన్ పాయింట్ మాత్రం ఉంది. అదేంటంటే.. ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాక ముందు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాయి. చివరకు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి ఈ రెండు సినిమాలు. అయితే ముందు నెగెటివ్ టాక్ తెచ్చుకుని.. తర్వాత ఎలా సెన్సేషనల్ హిట్ సాధించాయి అనేది తెలియాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..
తొలి ప్రేమ సినిమా బేసిగ్గా రొమాంటిక్ లవ్ స్టోరీ.
మొత్తాం ఈ రెండు సినిమాలు నెగెటివ్ టాక్ ను తట్టుకుని.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఫ్లాప్ అవుతాయనుకున్న సినిమాలు కాస్తా సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.

