Thursday, 16 May, 6.01 pm ప్రభన్యూస్

అదిలాబాద్
ఫ్రెండ్స్‌ ఆనిమల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ

మంచిర్యాల, : ఫ్రెండ్స్‌ ఆనిమల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్‌లోని వాకింగ్‌, జాకింగ్‌, వ్యాయామం కోసం వచ్చిన వారికి గురువారం ఉదయం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ పద్మ సందేష్‌ గుప్త మాట్లాడుతూ వేసవి కాలంలో సైతం వ్యాయామం చేసేందుకు మైదానానికి వచ్చిన తమవంతు చేదోడుగా ఈ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు విజయ్‌, శ్రీకాంత్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Prabha News
Top