Bharath August 28, 2026prabhanews.com
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: థియేటర్లలో సినిమాలు చూడటంతో పాటు ఓటీటీ కంటెంట్‌ను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ వారం మంచి ట్రీట్ ఉండనుంది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషల్లోనూ పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మరి ఆలస్యం ఈ వారం ఏయే సినిమాలు, సిరీస్‌లు ఏ ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయో చూద్దాం..
తెలుగు ప్రేక్షకుల కోసం..
న్యూటన్స్ థర్డ్ లా: తెలుగులో రూపొందిన ఈ చిత్రం తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్: తెలుగు ఒరిజినల్‌గా తెరకెక్కిన ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
పార్ట్ టైమర్స్: తెలుగు ఒరిజినల్‌తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానున్న వీక్లీ సిరీస్.
ఓటీటీ: జియోహాట్‌స్టార్
ఆకలిరాజ్యం 2026: తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సిరీస్ కూడా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది.
ఓటీటీ: ఆహా
హరుడు: తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రానున్న మరో సినిమా హరుడు
ఓటీటీ: ఆహా
తమిళంలోనూ కొత్త సినిమాలు..
అన్బే డయానా: తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఓటీటీ: సోనీలివ్
మలయాళం కంటెంట్..
ప్లూటో: మలయాళంలో రూపొందిన ఈ చిత్రం సైనాప్లేలో స్ట్రీమింగ్‌కు రానుంది.
ఓటీటీ: సైనాప్లే
ఐ, నోబడీ: మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలు: జియోహాట్‌స్టార్, సింప్లీ సౌత్
లర్క్: మలయాళ చిత్రం లర్క్ సన్‌ఎన్‌ఎక్స్‌టీ వేదికగా అందుబాటులోకి రానుంది.
ఓటీటీ: సన్‌ఎన్‌ఎక్స్‌టీ
అంకం అట్టహాసం: మలయాళ ప్రేక్షకులను అలరించేందుకు మరో చిత్రం అంకం అట్టహాసం కూడా ఓటీటీలోకి రానుంది.
ఓటీటీ: సన్‌ఎన్‌ఎక్స్‌టీ
హిందీ సినిమాలు, సిరీస్‌లు…
ఆల్ఫా - నెట్‌ఫ్లిక్స్
బబితా సింగ్ రిపోర్టింగ్- అమెజాన్ ప్రైమ్ వీడియో
బందర్ - జీ5
నాగబంధం- అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇంగ్లిష్ కంటెంట్ కూడా భారీగానే..
ఇంగ్లిష్‌లోనూ ఈ వారం పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లోకి వస్తున్నాయి.
అబవ్ అండ్ బిలో - అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్
బ్యాట్‌మ్యాన్: నైట్‌ఫాల్ పార్ట్ 1 - అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్
ది డెబ్ - అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్
హేడ్స్‌టౌన్: ది మ్యూజికల్ - అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్
హర్ ప్రైవేట్ హెల్ - అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్
మోటర్ సిటీ - అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్
ది లాస్ట్ సన్‌రైజ్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
ది లాస్ట్ సెల్యూట్ - నెట్‌ఫ్లిక్స్
ది డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ - నెట్‌ఫ్లిక్స్
బ్యూటీ ఇన్ బ్లాక్: సీజన్ 3 - నెట్‌ఫ్లిక్స్
అడల్ట్స్: సీజన్ 2 - హులు
మైఖేల్- జియోహాట్‌స్టార్
డార్క్ మ్యాటర్: సీజన్ 2- యాపిల్ టీవీ
ది విస్పర్ మ్యాన్ - నెట్‌ఫ్లిక్స్
గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI: యాన్ ఎక్స్‌టెండెడ్ లుక్ - నెట్‌ఫ్లిక్స్
హంగ్రీ- లయన్స్‌గేట్‌ప్లే
డెజర్ట్ వారియర్ - హులు
ఓల్మో - అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్
పెన్నీ లేన్ ఈజ్ డెడ్ - షడర్
ఇతర భాషల్లోనూ ఓటీటీ విడుదలలు
చైనీస్ సిరీస్ ది ఎర్లీ స్ప్రింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.
కొరియన్, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందిన మౌస్ ట్రాప్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది.
డానిష్, ఇంగ్లిష్ భాషల్లోని సీక్రెట్ ఉమెన్, అలాగే కొరియన్, ఇంగ్లిష్ భాషల్లోని ఫోర్ హ్యాండ్స్, టూ సోనాటాస్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.
మరి ఇంకేందుకు ఆలస్యం మీకు చూడాలనుకుంటున్న సినిమాను ఇప్పుడే వాచ్ లిస్ట్ చేసుకోండి. ఈ వికెండ్ ఫ్యామీలీతో ఇంట్లో సినిమా చూస్తూ సరదా గడపండి..
