టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులుగా టీక్యా తండా గ్రామానికి చెందిన జాటోత్ స్వామి నాయక్ బుధవారం నియమితులయ్యారు.ఈ సందర్భంగా గురువారం స్వామి నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు గిరిజనులను ఏకం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పై మండలంలోని తండా వాసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. తనకు […]

